
సాక్షి, గుంటూరు: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో మరో సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన సమీప బంధువైన సాంబశివరావును సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపాజిట్ల గోల్ మాల్ చేసిన ముఠాకు సాంబశివరావు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీని కోసం సాంబశివరావు దాదాపు రూ.50 లక్షల రూపాయలను వాటాగా తీసుకున్నట్లు గుర్తించారు. ఆయనను గుంటూరులో అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
చదవండి:
న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి
Comments
Please login to add a commentAdd a comment