ఏసీబీ వలలో బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌ | Banjara Hills CI Narender Caught By ACB While Taking Bribe - Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌

Published Fri, Oct 6 2023 12:15 PM

Banjara hills CI Narender Caught By ACB While taking Bribe - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: లంచం తీసుకుంటూ  బంజారాహిల్స్‌ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ  సీఐ నరేందర్‌ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్‌స్పెక్టర్‌ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలో బంజారాహిల్స్  పీఎస్‌, నరేందర్‌ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement