
యశవంతపుర(బెంగళూరు): విద్యార్థులకు ఇన్‌స్టా గ్రాంలో అశ్లీల వీడియోలను పంపించిన మధుసూదన్ ఆచార్య అనే ప్రొఫెసర్‌ను నగరంలోని ఒక ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించింది. పోర్న్ వీడియోను విద్యార్థులకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ పాలక మండలి ఆయనను ఇంటికి పంపించింది. గౌరవమైన పదవిలో ఉంటూ విద్యార్థులకు అసభ్యకరమైన పోస్టులు చేయడం తలవంపులు తెచ్చేదిగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment