
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్నూలు జిల్లా: ఓర్వకల్లు మండలం నన్నూరులో దారుణం జరిగింది. పొలంలో కూలి పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలను దుండగులు గొంతుకోసి చంపారు. మృతులను రామేశ్వరి, రేణుకగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినంటూ భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య సడెన్ ఎంట్రీతో షాక్.. తర్వాత
Comments
Please login to add a commentAdd a comment