
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘరానా మోసం జరిగింది. ఐటీ అధికారినంటూ జువెల్లరీ షాపు యజమానికి టోకరా వేశాడు. ఆన్‌లైన్‌లో మనీ సెండ్ చేశానంటూ నగలతో ఆ కేటుగాడు ఉడాయించాడు. దీంతో ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment