కాలేజీకి వెళ్లిన యువతి మిస్సింగ్‌.. తిరిగి ఇంటికి రాకపోవడంతో.. | College Student Missing In Madanapalle | Sakshi
Sakshi News home page

కాలేజీకి వెళ్లిన యువతి మిస్సింగ్‌.. తిరిగి ఇంటికి రాకపోవడంతో..

Published Mon, Mar 21 2022 8:14 AM | Last Updated on Mon, Mar 21 2022 8:15 AM

College Student Missing In Madanapalle - Sakshi

మౌనిక(ఫైల్‌)

మదనపల్లె టౌన్‌(చిత్తూరు జిల్లా): మండల పరిధిలో కళాశాల విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు, మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్‌ కాలనీకి చెందిన  మౌనిక(19), స్థానిక కోమటివాని చెరువు సమీపంలోని కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఈ నెల 19న కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆదివారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ -9440796741కు సమాచారం ఇవ్వాలని కోరారు.
చదవండి: ప్రేమించిన యువతి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement