నకిలీ చెక్కుల కేసులో వ్యక్తి లొంగుబాటు | Defendant Surrendered In CM Relief Fund Fake Checks Case | Sakshi
Sakshi News home page

సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు: వ్యక్తి లొంగుబాటు

Published Thu, Sep 24 2020 4:22 PM | Last Updated on Thu, Sep 24 2020 4:38 PM

Defendant Surrendered In CM Relief Fund Fake Checks Case - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నకిలీ చెక్కులు సృష్టించిన భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరు పోలీసుల ముందు గురువారం లొంగిపోయారు. 25 వేల విలువ గల మూడు పాత చెక్కులను మార్ఫింగ్‌‌ చేసి 9 లక్షల 95 వేలతో నిందితుడు దొంగ చెక్కులను తయారు చేశాడు. కర్ణాటకలోని హోసూర్‌లో ఉండే సుబ్బిరామిరెడ్డి ద్వారా చెక్కులను మార్పింగ్‌ చేశారు. నకిలీ చెక్కులను గుర్తించిన బ్యాంకుల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం గుట్టురట్టయిం ఈ కేసును ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్‌ లోతుగా విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement