అశ్లీల చిత్రాలకు బానిసై నా భర్త.. | Delhi Husband Addict To obscene Content Force Wife To dress Like | Sakshi
Sakshi News home page

సెల్‌లో గంటల తరబడి అశ్లీల వీడియోలు చూసి.. పో* బానిసై ఆ భర్త ఏం చేశాడంటే..

Published Wed, Jul 5 2023 8:46 PM | Last Updated on Wed, Jul 5 2023 8:46 PM

Delhi Husband Addict To obscene Content Force Wife To dress Like - Sakshi

క్రైమ్‌: ఆ భర్త పో* చిత్రాలకు బానిసైపోయాడు. రోజులో గంటల తరబడి వాటినే చూస్తూ ఉండిపోసాగాడు. ఈ క్రమంలో అతనికి ఫాంటసీ ఆలోచనలు వచ్చాయి. తన భార్యనూ ఆ అశ్లీల చిత్రాల్లో నటించేవాళ్ల మాదిరే రెడీ కావాలంటూ ఒత్తిడి చేశాడు. చివరకు.. ఈ వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. 

దేశ రాజధానిలో ఈ ఘటన జరిగింది. అశ్లీలతకు బానిసైన తన భర్త.. పోర్న్‌ స్టార్స్‌ మాదిరే దుస్తులు వేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ(30). 2020లో ఆమె వివాహం జరిగిందట. అయితే అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన ఆమె.. ఫిర్యాదులో తన భర్త నిర్వాకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో విషయం వెలుగు చూసింది.

ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 34, 498ఏ, 406తో పాటు 377 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ రోహిత్‌ మీనా మీడియాకు వెల్లడించారు.

ఇదీ చదవండి: కూతురు ప్రేమపెళ్లి.. సర్పంచ్‌ వీరంగం    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement