బైక్‌తో బీటెక్‌ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని | Engeneering student bike accident in Miyapur | Sakshi

బైక్‌తో బీటెక్‌ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని

Jun 22 2021 3:04 PM | Updated on Jun 22 2021 4:04 PM

Engeneering student bike accident in Miyapur - Sakshi

హైదరాబాద్: మియాపూర్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌తో బీభత్సం సృష్టించాడు. అతి వేగంతో 8 నెలల గర్భిణి అయిన భానోత్ అచ్చిబాయిని బైక్‌తో డీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అచ్చిబాయికి ప్రమాదం తప్పినా.. గర్భం శోకం తప్పలేదు. ఆమెకు అబార్షణ​ అయినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు మియాపూర్‌ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే విద్యార్థి బైక్ నడిపినట్టు పోలీసులు గుర్తించారు.

చదవండి:అమెరికాలో మియాపూర్‌ వాసి మృతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement