Madhya Pradesh: Forced Romance Tikamgarh Wife Chops Off Husband Genitals - Sakshi
Sakshi News home page

నాతోనే శృంగారానికి ట్రై చేస్తావా.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య

Published Tue, Dec 14 2021 5:14 PM | Last Updated on Wed, Dec 15 2021 6:32 AM

Forced Romance Tikamgarh Wife Chops Off Husband Genitals Madhya Pradesh - Sakshi

భోపాల్‌: శృంగారంలో పాల్గొనాలని బలవంతం పెట్టినందుకు ఓ భార్య తన భర్త జననాంగాన్ని కోసేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టికామ్‌ఘడ్ పట్టణానికి చెందిన ఓ మహిళకి 2019లో పెళ్లైంది. అయితే వివాహం జరిగిన కొంత కాలానికే ఆ మహిళకు తను భర్తతో తరచూ గొడవలు జరిగేవి. దీంతో కలిసి ఉండలేక వారివురు కొన్నాళ్లు వేరువేరుగా ఉన్నారు.

కుటుంబసభ్యుల జోక్యంతో కొంతకాలంగా రాజీపడి కలిసే ఉంటున్నారు. ఇటీవల ఓ రోజు సదరు భర్త తన భార్యతో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె ఏ మాత్రం అంగీకరించలేదు. దీంతో అతను తన భార్యను బలవంతం చేయగా కోపంతో ఆ మహిళ భర్త జననాగాన్ని కోసేసింది.  చికిత్స అనంతరం కోలుకున్నాక ఆ వ్యక్తి .. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement