గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా | Jeedimetla Police Raids On Prostitution And Arrested A Man | Sakshi
Sakshi News home page

Jeedimetla: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా

Published Fri, Nov 5 2021 9:48 AM | Last Updated on Fri, Nov 5 2021 10:49 AM

Jeedimetla Police Raids On Prostitution And Arrested A Man - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల  వివరాల ప్రకారం.. సంజయ్‌ గాంధీనగర్‌కు చెందిన కటకం సాయి కుమార్‌ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సాయికుమార్‌తో పాటు ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సాయికుమార్‌ను రిమాండ్‌కు పంపి మహిళలిద్దరిని రెస్క్యూ హోంకు తరలించారు.
చదవండి: దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement