
చిత్తూరు: చిత్తూరు జిల్లా కనిగిరి బరోడా బ్యాంకులో మూడు కోట్ల కుంభకోణంపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే మేనేజర్ వెంకట మద్దిలేటి తోపాటు మరో ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.బ్యాంకు సిబ్బందిపై బాధిత మహిళలు దాడి చేస్తారన్న అనుమానంతో బ్యాంకు వద్ద.. భద్రతను పెంచారు. కాగా, బ్యాంకు సిబ్బంది మా కొంప ముంచారంటూ బాధిత మహిళలు తీవ్రంగా రోదిస్తున్నారు.
చదవండి: Madanapalle: మదనపల్లె: తెల్లారితే పెళ్లి.. వరుడికి షాక్
Comments
Please login to add a commentAdd a comment