
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసాలో విషాదం చోటు చేసుకుంది. గడ్డెన్న ప్రాజెక్టులో దూకి ఓ జంట అత్మహత్య చేసుకున్నారు. నీటి పై మృతదేహాలు తెలడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చెపట్టారు. మృతులను ప్రేమజంటగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటన హత్యా, అత్మహత్య అనే రకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకున్ని బైంసా పట్టణానికి చెందిన గుర్తించారు పోలీసులు..యువతి అచూకీ కోసం ప్రయత్నిస్తున్నా పోలీసులు.. ఆత్మ హత్యకు గల. కారణాల పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment