![Man Blackmailing To Nude Photos Of his Wife At Shivamogga - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/9/girl.jpg.webp?itok=KFJhcicj)
ప్రతీకాత్మక చిత్రం
శివమొగ్గ: మాట వినకపోతే నగ్న ఫొటోలు బయటపెడతా అంటూ సాక్షాత్తూ తాళికట్టిన భర్త బెదిరింపు చేయడంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... స్థానికంగా నివాసం ఉంటున్న భార్యభర్తల మధ్య విభేదాలు పొడసుపాయి.
అదే సమయంలో నీచుడు భార్య నగ్న ఫొటోలను రహస్యంగా తీశాడు. నేను చెప్పినట్లు వినకపోతే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భార్యను బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు మంగళవారం భద్రావతి పేపర్ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment