Hyderabad: ఐదో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య | Man End His Life Jumping From Shopping Mall Building Koti Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: ఐదో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

Published Sat, Mar 19 2022 6:37 PM | Last Updated on Sat, Mar 19 2022 7:15 PM

Man End His Life Jumping From Shopping Mall Building Koti Hyderabad - Sakshi

సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోఠి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో ఉ‍న్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ షాపింగ్ మాల్ సెంటర్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకిన ఆ యువకుడిని ప్రకాశం జిల్లాకు చెందిన డానియల్(25)గా పోలీసులు గుర్తించారు.

పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో గత కొంత కాలంగా మానసిక ఆందోళనతో ఉన్నట్లు సుల్తాన్ బజార్ సీఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement