[Mumbai : Major Fire Breaks Out At Scrapyard In Mankhurd Area - Sakshi
Sakshi News home page

Fire Accident: ముంబై స్క్రాప్‌యార్డ్‌లో అగ్ని ప్రమాదం

Published Fri, Sep 17 2021 9:12 AM | Last Updated on Fri, Sep 17 2021 1:16 PM

Mumbai Massive Fire Breaks Out At Scrapyard in Mankhurd Area - Sakshi

ముంబై: ఆర్థిక రాజధాని ముంబై, మంఖుర్ద్ ప్రాంతంలోని స్క్రాప్‌యార్డ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వివరాలు.. మంఖుర్ద్‌లో ఉన్నస్క్రాప్‌యార్డ్‌లో ఈ తెల్లవారుజామున ఉన్నట్లుండి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ 6 ఫైర్‌ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించింది.
(చదవండి: తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు)

ఇప్పటి వరకు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

చదవండి: కళ్ల ముందే అగ్గి భగ్గుమంటోంది. ఏమిటీ మాయా, ఎవరు చేస్తున్నారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement