TS: డ్రగ్స్‌ బాధితుల లిస్ట్‌లోకి యువతులు.. జాబితా ఇదే.. | Police Caught Girls Using Drugs In Telangana | Sakshi
Sakshi News home page

TS: డ్రగ్స్‌ బాధితుల లిస్ట్‌లోకి యువతులు.. జాబితా ఇదే..

Published Mon, Feb 5 2024 1:27 PM | Last Updated on Mon, Feb 5 2024 1:38 PM

Police Caught Girls Using Drugs In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో డ్రగ్స్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డ్రగ్స్‌ బాధితుల లిస్ట్‌లో యువతులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా డ్రగ్స్‌ తీసుకుంటున్న యువతుల సంఖ్య పెరిగింది. దీంతో, పోలీసులు సైతం ఈ అంశంపై దృష్టిసారించారు. 

కాగా, నగర యువతులు డ్రగ్స్‌కు అడిక్ట్‌ అవుతున్నారు. డ్రగ్స్‌ వాడుతూ అమ్మాయిలు పోలీసులకు దొరికిపోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో డ్రగ్స్‌ వాడుతూ దొరికిపోయిన అమ్మాయిల లిస్ట్ ఇదే.. 

►కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు హెరాయిన్‌తో పట్టుబడ్డ లావణ్య

►తాజాగా డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు యువతులు

►గచ్చిబౌలి పోలీసుల అదుపులో మిథున, కొనగాల ప్రియ

►డ్రగ్స్‌కు బానిసగా మారి పెడ్లర్ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన మరో యువతి 

►రాజేంద్ర నగర్ పోలీసులకు పట్టుబడ్డ అనురాధ

►సంతోష్ నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డ అయోష ఫిర్దోస్

►నిజామాబాద్‌లో అల్ట్రాజోలం అమ్ముతూ పట్టుబడ్డ సావిత్రి 

►ఐటీ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతూ బోయిన్‌పల్లి పోలీసులకు పట్టుబడ్డ మాన్షి

►న్యూ ఇయర్ సమయంలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ సంధ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement