ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత | Police Caught Hug Gold Silver Near Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత

Published Fri, May 3 2024 7:55 PM | Last Updated on Fri, May 3 2024 8:22 PM

Police Caught Hug Gold Silver Near Shamshabad Airport

సాక్షి,హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి జ్యువెల్లరీని  పట్టుకున్నారు. శుక్రవారం(మే3)న పోలీసులు విమానాశ్రయం సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 34 కిలోల  బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.

సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement