Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం    | Student Sexual Assault By Five Near Hubli Karnataka | Sakshi
Sakshi News home page

Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం   

Published Tue, Dec 28 2021 7:54 AM | Last Updated on Tue, Dec 28 2021 12:48 PM

Student Sexual Assault by Five Near Hubli Karnataka - Sakshi

హుబ్లీ (బెంగళూరు): కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ధార్వాడలో వెలుగు చూసింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ధార్వాడలోని ఓ ప్రాంతానికి చెందిన కళాశాల విద్యార్థిని అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు మాయమాటలు చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని ధార్వాడ టౌన్‌ పోలీసులు తెలిపారు.  

చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement