వైఎస్సార్ కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలంలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. చెప్పలి గ్రామ స్కూల్ కమిటీ ఎన్నికలలో టీడీపీనేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేశారు.
ఈ ఘటనలో పలువురు వైఎస్సార్సీపీ కార్యర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment