
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్14లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులు పోలీసులకు చిక్కారు. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.
చోరీకి పాల్పడ్డవారిని బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్,ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వీరి నుంచి రూ.2.2లక్షల నగదు,100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment