
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూ వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్‍లో డ్రైనేజిలోకి దిగిన ముగ్గురు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. డ్రైనేజీ బాగు చేసేందుకు లోపలికి వెళ్లిన వీరు ఊపిరాడక మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు. మరొకరు బిల్డింగ్ యజమాని కొండలరావు.
చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
Comments
Please login to add a commentAdd a comment