అన్‌లోడ్‌ చేస్తుండగా టిప్పర్‌కి విద్యుదాఘాతం..ముగ్గురు మృతి | Three Persons Passed Away Due To Electricity Shock In Chittoor | Sakshi
Sakshi News home page

అన్‌లోడ్‌ చేస్తుండగా టిప్పర్‌కి విద్యుదాఘాతం..ముగ్గురు మృతి

Published Mon, Aug 9 2021 11:55 AM | Last Updated on Mon, Aug 9 2021 12:43 PM

Three Persons Passed Away Due To Electricity Shock In Chittoor - Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్ లోడ్ ను అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెం‍దారు. ఈ ఘటనలో టిప్పర్‌  డ్రైవర్ మనోజ్ కుమార్ ముందుగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. అతని రక్షించడానికి వెళ్లిన దొరబాబు, జ్యోతిష్కులు కూడా అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు విచారణ చేపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement