two people attacked zomato delivery boy in kukatpally, hyderabad - Sakshi

జోమాటో బాయ్‌పై దాడి.. కారుకు అడ్డుగా వచ్చాడని

Feb 6 2021 11:37 AM | Updated on Feb 6 2021 12:06 PM

Two People Attack On Zomato Boy Kukatpally In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో ఓ జోమాటో డెలివరీ బాయ్‌ మీద ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం అతను విధులు నిర్వహించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తమ కారుకు అడ్డుగా వచ్చాడని ఇద్దరు వ్యక్తులు కోపంతో దాడి చేశారు. దాడికి గురైన బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌లో లభించిన కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement