బంజారాహిల్స్‌: గుర్తు తెలియని మృతదేహం లభ్యం  | Unknown Dead Body Found At Banjara Hills, Hyderabad | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌: గ్రీన్‌ బావర్చి హోటల్‌ వద్ద మృతదేహం లభ్యం 

Published Mon, Oct 4 2021 12:03 PM | Last Updated on Mon, Oct 4 2021 12:38 PM

Unknown Dead Body Found At Banjara Hills, Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2 ఇందిరానగర్‌–కృష్ణానగర్‌ మెయిన్‌ రోడ్డులోని గ్రీన్‌ బావర్చి హోటల్‌ వద్ద ఫుట్‌పాత్‌పై ఓ మృతదేహం పడి ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని చుట్టూ పక్కల ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో దీంతో గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్నారు. సంబం«దీకులు ఎవరైనా ఉంటే 9490549778 నంబర్‌ను సంప్రదించాలన్నారు. 
చదవండి: కుత్బుల్లాపూర్‌: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement