
పాకాల (తిరుపతి జిల్లా): స్థానిక రైల్వే క్వార్టర్స్‌కు చెందిన శేఖర్‌బాబు, భానుల కుమార్తె వై.కల్యాణి మంగళవారం నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పాకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వంశీధర్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8585222033, 9440796718 నంబర్లలో తెలియజేయాలని కోరారు.
చదవండి: ‘అదృశ్యం’లో చిక్కుముడులు.. బూచోడు కొట్టాడు..!
Comments
Please login to add a commentAdd a comment