TN Crime News: Youth Molesting Girl In Auto Tamil Nadu - Sakshi
Sakshi News home page

Tamil Nadu Crime: విద్యార్థినితో మాటలు కలిపి.. ఆపై ఆటోలో ఎక్కించుకుని..

Published Thu, Aug 4 2022 11:52 AM | Last Updated on Thu, Aug 4 2022 1:59 PM

Youth Molesting Girl In Auto Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): ప్లస్‌ వన్‌ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదురాంతకం సమీపంలో ఉన్న అవురిమేడు ప్రాంతానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ప్లస్‌ వన్‌ చదువుతోంది.

ఈమె సిరునగర్‌ ప్రాంతంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడికి ఆటోలో వచ్చిన ఓ యువకుడు విద్యార్థినితో మాటలు కలిపి ఆటోలో ఎక్కించుకుని వెళ్లి లైంగికంగా వేధించాడు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువకున్ని అరెస్టు చేశారు. 

చదవండి: Patancheruvu Family Suicide: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement