Rakul-Jackky Wedding : ఫస్ట్‌ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్‌ ఫిదా! | Bollywood Stars Rakul Jackky wedding lovefilled video goies viral | Sakshi
Sakshi News home page

రకుల్‌ ప్రీత్‌- జాకీ పెళ్లి: ఫస్ట్‌ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్‌ ఫిదా!

Feb 23 2024 1:46 PM | Updated on Feb 23 2024 3:42 PM

Bollywood Stars Rakul Jackky wedding lovefilled video goies viral - Sakshi

లవ్‌ బర్డ్స్‌ రకుల్‌ ప్రీత్ సింగ్‌ జాకీ భగ్నానీ   మూడు ముళ్ల బంధంతో  కపుల్‌గా మారిపోయారు. గోవాలో  అత్యంత ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇపుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి సందడి కబుర్లే. రకుల్‌-భగ్నానీ  వెడ్డింగ్‌ వేడుకుల వీడియోలు, ఫోటోలు కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఈక్రమంలో  ఇప్పటికి  ఈ జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మెహిందీ,   సంగీత వేడుక వీడియోను  బ్రైడ్స్‌ టుడేఇన్‌ ఇన్‌స్టా  షేర్‌ చేసింది. ఇందలో  తుం బినే సాంగ్‌కు  వీరిద్దరూ స్టెప్పులేయడం  ఫ్యాన్స్‌ను  ఆకట్టుకుటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement