ఈ మినీ ఎలక్ట్రిక్‌ మేకర్‌ వెరైటీల గురించి మీకు తెలుసా..! | Do You Know About These Mini Electric Makers, Makes 8 Types Of Items - Sakshi
Sakshi News home page

ఈ మినీ ఎలక్ట్రిక్‌ మేకర్‌ వెరైటీల గురించి మీకు తెలుసా..!

Published Sun, Mar 3 2024 12:47 PM | Last Updated on Sun, Mar 3 2024 5:57 PM

Do You Know About These Mini Electric Makers - Sakshi

హైక్వాలిటీతో రూపొందిన ఈ మినీ మేకర్‌.. చాలా వెరైటీలను నిమిషాల్లో రెడీ చేస్తుంది. నూడుల్స్, పాస్తా, రైస్‌ ఐటమ్స్, పాన్‌ కేక్స్, కుకీస్, కట్లెట్స్, కేక్స్, బ్రెడ్‌ ఆమ్లెట్‌ వంటివెన్నో వండుకోవచ్చు. ఇందులో ఉడికించుకోవడం, గ్రిల్‌ చేసుకోవడం రెండూ సులభమే. అవసరాన్ని బట్టి ఈ డివైస్‌ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

పైనున్న హ్యాండిల్‌ పాన్‌తో పాటు.. అడుగున ఉన్న నాన్‌స్టిక్‌ అటాచ్డ్‌ బౌల్‌లో కూడా ఫుడ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇంట్లో సరే.. క్యాంపింగ్‌లకూ చక్కగా యూజ్‌ అవుతుంది. దీనికి ప్రీహీట్‌ ఇండికేటర్‌ లైట్‌ ఉండటంతో ఏ వంటకాన్నయినా ఇట్టే చేసేయొచ్చు. ఈ మినీ పర్సనల్‌ ఎలక్ట్రిక్‌ మేకర్‌ ధర 14 డాలర్లు (రూ.1,161).

ఇవి చదవండి: ఈ 'గాడ్జెట్‌'.. రిఫ్రిజిరేటర్‌ కంటే వేగంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement