దుపట్టా డ్యాన్స్‌... దుమ్ము రేపింది | Groom Friends Take To The Dance Floor For Gulabi Sadi Challenge | Sakshi
Sakshi News home page

దుపట్టా డ్యాన్స్‌... దుమ్ము రేపింది

Published Sun, Jun 30 2024 4:16 AM | Last Updated on Sun, Jun 30 2024 4:16 AM

Groom Friends Take To The Dance Floor For Gulabi Sadi Challenge

వైరల్‌ 

సంజూ రాథోడ్‌ పాడిన మరాఠీ సాంగ్‌ ‘గులాబి శాదీ’ సూపర్‌ హిట్‌ కావడమే కాదు సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సాంగ్‌ను బేస్‌ చేసుకొని డ్యాన్సింగ్‌  నుంచి లిప్‌–సింకింగ్‌ వరకు సోషల్‌ మీడియా యూజర్‌లు రకరకాల వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో వైరల్‌ అయింది.

‘గ్రూమ్స్‌ ఫ్రెండ్స్‌ ఆన్‌ ఫైర్‌’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో 4.5 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. గులాబీ రంగు దుపట్టా వేసుకొని వరుడి ఫ్రెండ్స్‌ చేసిన డ్యాన్స్‌ ‘వారేవా’ అనేలా ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement