ఆరోగ్యానికి హెల్తీ స్నాక్‌: స్వీట్‌ మఖానా, ఇలా సింపుల్‌గా.. | How To Made Sweet Makhana Recipe | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి హెల్తీ స్నాక్‌: స్వీట్‌ మఖానా, ఇలా సింపుల్‌గా..

Published Tue, Jan 2 2024 5:00 PM | Last Updated on Tue, Jan 2 2024 5:14 PM

How To Made Sweet Makhana Recipe - Sakshi

స్వీట్‌ మఖానా తయారీకి కావల్సిన పదార్థాలు

పూల్‌ మఖానా – 1 కప్పు; 
బెల్లం – 1/4 కప్పు; నెయ్యి  – 2 టీస్పూన్లు.

తయారీ విధానం:
మూకుడులో ఒక స్పూన్‌ నెయ్యి వేసి మఖానాలను తక్కువ మంట మీద కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙నాన్‌ స్టిక్‌ పాన్‌లో ఒక స్పూన్‌ నెయ్యి, బెల్లం వేసి, బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ∙బెల్లం కరిగాక వేయించి పెట్టుకున్న మఖానా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ∙నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలోకి తీసుకొని కొద్దిగా చల్లారాక విడివిడిగా అయ్యేలా  చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement