టెక్నాలజీ
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) ఫీల్డ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ లేటెస్ట్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఇప్పుడు ఏఐ డెవలపర్‌లు ఏఐ–పవర్డ్ లెన్సెస్‌ను క్రియేట్ చేయవచ్చు. స్నాప్‌చాట్ యూజర్‌లు వాటిని తమ కంటెంట్‌లో ఉపయోగించవచ్చు.
డెవలపర్‌ప్రోగ్రామ్ ‘లెన్స్ స్టూడియో’కు సంబంధించిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ గురించి ప్రకటించింది స్నాప్‌చాట్. దీనితో ఆర్టిస్ట్‌లు, డెవలపర్‌లు స్నాప్‌చాట్, వెబ్‌సైట్, యాప్స్ కోసం ఏఆర్ ఫీచర్‌లను క్రియేట్ చేయవచ్చు. ఏఆర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి పట్టే సమయాన్ని వారాల నుంచి గంటలకు తగ్గిస్తుంది లెన్స్ స్టూడియో.
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్..
డిస్‌ప్లే: 6.78 అంగుళాలు
రిఫ్రెష్‌రేట్: 120 హెచ్‌జడ్
రిజల్యూషన్: 1080*2436 పిక్సెల్స్
కనెక్టివిటీ: 5జీ
మెమోరీ: 256జీబి 12జీబి ర్యామ్
ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ
బ్యాటరీ: 4600 ఎంఏహెచ్
బరువు: 190 గ్రా.
స్క్రీన్ ఎక్స్‌పాండర్ అండ్ మాగ్నిఫైయర్..
బ్రాండ్: పోట్రానిక్స్
మోడల్: పీవోఈఆర్–1899
ప్రాడక్ట్ డైమెన్షన్స్: 10*3*3 సీఎం 50గ్రా.
కంపెటబుల్ డివైజెస్: మానిటర్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్
ఆల్–ఇన్–వన్ స్క్రీన్ క్లీనర్..
బ్రాండ్: సౌన్స్
కలర్: బ్లాక్
మోడల్ నెంబర్: ఎస్‌సీఎంజీబీకె–బీకె5
బరువు: 200 గ్రా
స్పెషల్ ఫీచర్స్: పోర్టబుల్, నాన్–స్లిప్, స్ట్రెచబుల్, ఫోల్డబుల్
లెన్స్ మెటీరియల్: గ్లాస్
ఇవి చదవండి: ‘మై గ్లామ్’లో మోడళ్లు..
Comments
Please login to add a commentAdd a comment