
సోమవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
ఇఫ్తార్ సహరి
(సోమ) (మంగళ)
నరసరావుపేట 6.29 4.42
గుంటూరు 6.27 4.40
బాపట్ల 6.27 4.40
పంచాగం ఆవిష్కరణ
నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో శ్రీక్రోధి నామ సంవత్సర తెలుగు పంచాంగాలను ఆదివారం జిల్లా కలెక్టర్ లోతేటి
శివశంకర్ ఆవిష్కరించారు.
యాగశాలలో విశేష చండీహోమం
ఫిరంగిపురం: స్థానిక విజయదుర్గామాత వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం చండీహోమం నిర్వహించారు. దుర్గామాత ఉత్సవమూర్తిని ఊరేగించారు.
I


