నిమజ్జనానికి ఎంఎంటీఎస్‌ స్పెషల్స్‌ | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి ఎంఎంటీఎస్‌ స్పెషల్స్‌

Published Tue, Sep 26 2023 7:36 AM | Last Updated on Tue, Sep 26 2023 7:43 AM

- - Sakshi

హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా 8 ఎంఎంటీఎస్‌ సర్వీసులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఈ రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్‌–నాంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి. నాంపల్లి–సికింద్రాబాద్‌, లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–సికింద్రాబాద్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement