కాబుల్‌లో బాంబు దాడి, 19 మంది మృతి | Afghanistan: Kabul Bomb Attack On Hospital Several Deceased And Injured | Sakshi
Sakshi News home page

Kabul Bomb Attack On Hospital: కాబుల్‌లో బాంబు దాడి, 19 మంది మృతి

Published Tue, Nov 2 2021 4:43 PM | Last Updated on Tue, Nov 2 2021 5:55 PM

Afghanistan: Kabul Bomb Attack On Hospital Several Deceased And Injured - Sakshi

కాబుల్‌ ప్రాంతం

కాబుల్‌: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతం మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదలు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్‌లోని ఓ మిలిటరీ ఆస్పత్రిపై బాంబులతో దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు.

చదవండి: Guinness World Records: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement