
45 ఏళ్ల క్రితం స్టీవ్ జాబ్స్ స్వయంగా తయారుచేసిన యాపిల్–1 కంప్యూటర్ ఇది. అమెరికాలో మంగళవారం జరిగిన జాన్ మోరాన్ ఆక్షనీర్స్ వేలంపాటలో ఇది దాదాపు రూ.3 కోట్ల ధర పలికింది.
ఎయిర్ బెలూన్ రికార్డు
ఫ్రాన్స్‌లో 3,637 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌పై ఎక్కువ సేపు నిలబడి ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన ఈయన పేరు రెమీ ఓవర్డ్. బుధవారం చాటెలార్ట్‌లో తీసిందీ ఫొటో.