డైనోసార్‌ అస్థిపంజరానికి 49 కోట్లు.. | Gorgosaurus Dinosaur Skeleton Sells For 49 Crores | Sakshi
Sakshi News home page

డైనోసార్‌ అస్థిపంజరానికి 49 కోట్లు..

Published Sat, Jul 30 2022 3:42 AM | Last Updated on Sat, Jul 30 2022 3:42 AM

Gorgosaurus Dinosaur Skeleton Sells For 49 Crores - Sakshi

కొనుక్కోవాలి అనుకోవాలి గానీ.. మనం రాక్షసబల్లి అస్థిపంజరాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఈ గార్గోసారస్‌ డైనోసార్‌ అస్థిపంజరాన్ని రూ.49 కోట్లకు సొంతం చేసుకున్నాడో వ్యక్తి. న్యూయార్క్‌లో సదబీస్‌ సంస్థ నిర్వహించిన వేలంలో అస్థిపంజరంతోపాటు దానికి పేరుపెట్టే హక్కులు కూడా ఆయనకు లభించాయి. ఇది 7.7 కోట్ల సంవత్సరాల కిందటిదట. ఈ డైనోసార్‌ 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుంది. ఓ డైనోసార్‌ అస్థిపంజరం ఇంత ఎక్కువ ధరకు అమ్ముడవ్వడం ఇదే తొలిసారట. అది బతికున్నప్పుడు రెండు టన్నుల బరువు ఉండొచ్చని అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement