కన్సాస్‌ సెనేటర్‌గా ఉషా రెడ్డి | Indian-American woman Usha Reddi becomes Senator in Kansas state | Sakshi
Sakshi News home page

కన్సాస్‌ సెనేటర్‌గా ఉషా రెడ్డి

Jan 14 2023 4:49 AM | Updated on Jan 14 2023 4:49 AM

Indian-American woman Usha Reddi becomes Senator in Kansas state - Sakshi

హూస్టన్‌: అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఆమె 2013 నుంచి మన్‌çహాటన్‌ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు.

మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement