‘డ్యాన్స్‌ ఆఫ్‌ ది ఈగల్‌’.. 5 వేల ఫోటోలను దాటి విజేతగా నిలిచింది | Indian Origin Karthik Subramaniam Bags National Geographic Pictures Of The Year Contest | Sakshi
Sakshi News home page

‘డ్యాన్స్‌ ఆఫ్‌ ది ఈగల్‌’.. 5 వేల ఫోటోలను దాటి విజేతగా నిలిచింది

Published Wed, Feb 22 2023 10:17 AM | Last Updated on Wed, Feb 22 2023 10:40 AM

Indian Origin Karthik Subramaniam Bags National Geographic Pictures Of The Year Contest - Sakshi

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ‘పిక్చర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీలో విజేతగా నిలిచిన చిత్రమిది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ఫోటోగ్రాఫర్‌ కార్తీక్‌ సుబ్రమణియన్‌ ఈ ఫోటో తీశారు.

అలాస్కాలోని చిల్కాట్‌ బాల్డ్‌ ఈగల్‌ అభయారణ్యంలో తీసిన ఈ ఫోటోకు ‘డ్యాన్స్‌ ఆఫ్‌ ది ఈగల్‌’ అని పేరు పెట్టారు. ప్రకృతి, ప్రజలు, ప్రాంతాలు, ప్రాణులు కేటగిరీలో వచ్చిన 5000 ఫోటోల్లోంచి చివరికి దీన్ని ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ పోటీలో గుర్తింపు పొందిన కొన్ని ఫోటోలుపై ఓ లుక్కేద్దాం.





No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement