భారత విద్యార్థుల విదేశీ విద్య గమ్యస్థానం మారుతోంది. ఇప్పటివరకు అమెరికాకు పోటెత్తిన భారత యువత ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆసక్తికరంగా భారత్ వెలుపల అత్యధిక ఇండియన్ స్టూడెంట్స్ యూఏఈలో చదువుతుండటం తాజా పరిణామం. భారత విద్యార్థులు తమ గమ్యస్థానంగా అమెరికాను కాదని ఇతర దేశాలను ఎందుకు ఎంచుకుంటున్నారో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment