పాకిస్తాన్‌ రక్తసిక్తం.. వందకుపైగా సైనికులు మృతి | Two Pak Military Bases Attacked Before Imran Khan Heads To China | Sakshi
Sakshi News home page

Pakistan: పాకిస్తాన్‌ రక్తసిక్తం.. వందకుపైగా సైనికులు మృతి

Published Thu, Feb 3 2022 4:38 PM | Last Updated on Fri, Feb 25 2022 8:34 AM

Two Pak Military Bases Attacked Before Imran Khan Heads To China - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ రక్తసిక్తమైంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్‌, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్‌ బాంబర్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్‌ సైనికులు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్‌ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. 

చదవండి: ('సీఎం సార్‌ హెల్ప్‌ మీ'.. గమనించి వెంటనే కారు ఆపి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement