ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన పలు రకాలు వీడియోలు చూశాం. తమ యజమానులను రక్షించే జంతువులను చూశాం. అయితే ఇక్కడ ఏనుగులు తమ సంరక్షకుడిని 14 ఏళ్ల విరామంతో చూడంటంతో ఏం చేశాయో చూడండి.
(చదవండి: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!)
అసలు విషయంలోకెళ్లితే....సేవ్ ది ఎలిఫెంట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు డెరెక్ థాంప్సన్ 14 నెలలు తర్వాత తన సంరక్షణలో పెరిగిన ఏనుగులను ఒక నది వద్ద చూశాడు. అయితే ఆ ఏనుగులు తమ సంరక్షకుడిని చూడగానే ఆనందంతో ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చాయి. పైగా తమ కేర్‌టేకర్‌ని తొండాలతో చుట్టుముట్టి హగ్గ్‌లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అవి మనుషుల ఏ విధంగా తమ ప్రియమైన వారిని చాలా రోజుల తర్వాత చూస్తే ఏవిధంగా ఆనందంగా దగ్గరకు వచ్చి ప్రేమగా ఆలింగనం చేసుకుంటారో అలాగే ఆ ఏనుగులు కూడా చేశాయి. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బ్యూటెంగేబిడెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!)
Elephants reunite with their caretaker after 14 months..
— Buitengebieden (@buitengebieden_) December 23, 2021
Sound on pic.twitter.com/wSlnqyuTca
Comments
Please login to add a commentAdd a comment