
Expand Bilateral Ties: రష్యా అథ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా విమోచన దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన ఆ లేఖలో ఇరు దేశాల ద్వైపాక్షికి సంబంధాలను విస్తరిద్దాం అని పిలుపునిచ్చారు. అంతేకాదు ఇరుదేశాల ప్రయోజనాల కోసం సన్నిహిత సంబంధాలు ఉంటాయని చెప్పారు. కొరియా ద్వీపకల్పం తోపాటు ఈశాన్య ఆసియా ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి సహకరిస్తాం అని నొక్కి చెప్పారు.
(చదవండి: కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు!)