ఏథెన్స్: గ్రీస్‌లోని 26 ఏళ్లలోపు యువతకు ఆ దేశ ప్రధానమంత్రి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించారు. కరోనా టీకా వేయించుకున్న వారికి 150 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13,288. తొలి డోసు తీసుకున్న వారికి జూలై 15 నుంచి ఈ బహుమతిని అందజేస్తామన్నారు. గ్రీస్ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. దేశంలో అర్హులందరికీ కరోనా టీకా ఇచ్చి, పర్యాటకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వ్యాక్సినేషన్‌పై యువత ఆసక్తి చూపడం లేదు.
(చదవండి: కిమ్ బరువు తగ్గడం వెనక కారణమిదేనట..!)
Covid Vaccine: టీకా తీసుకుంటే రూ.13 వేల నగదు ప్రోత్సాహం
Published Tue, Jun 29 2021 2:17 AM | Last Updated on Tue, Jun 29 2021 7:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment