శతశాతం దిశగా
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు ఎంతగానో దోహదపడుతున్నాయి. సందేహాలను ఉపాధ్యాయులు వెంటనే నివృత్తి చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా వివరిస్తూ మాలో ఉన్న భయాన్ని తొలగిస్తున్నారు.
– ఎస్.రోహిత్, టెన్త్ విద్యార్థి
జిల్లాలో 11,855 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వంద శాతం ఉత్తీర్ణత దిశగా సాగుతున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు వందశాతం పాసయ్యేలా కృషి చేస్తాం. – రాము, డీఈవో
సబ్జెక్టులవారీగా దృష్టి
శతశాతం దిశగా
Comments
Please login to add a commentAdd a comment