ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
కార్యక్రమాలు విస్తృతపరచాలి
షీటీమ్ పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలతో మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారు. షీటీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు బాగున్నాయి.
– మారు సత్తమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు, జగిత్యాల
బస్టాండ్, పాఠశాలలు, కళాశాలలు వద్ద మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు, కళాశాలల వద్ద షీటీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– అశోక్‌కుమార్, ఎస్పీ
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment