2020లోనే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాం..
2020 అక్టోబర్ మాసంలో 10 ప్లాట్లకు సంబంధించి రూ.వెయ్యి చొప్పున మీ సేవా ద్వారా ఫీజు చెల్లించాం. డాక్యుమెంట్లు తీసుకు రావాలని ఆరు నెలల క్రితం మున్సిపల్ నుంచి ఫోన్ చేశారు. రెగ్యులర్‌గా పని చేసే టీపీఓ లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం మున్సిపల్‌కు వచ్చినా, పని జరిగే పరిస్థితి లేదు. ప్లాట్‌కు సంబంధించి సమస్య ఉంటే, వాటిని వదిలేసి అన్నీ కరెక్టుగా ఉన్న వాటికి క్లియరెన్స్ ఇవ్వాలని కోరినా.. పని జరగలేదు.
– గుజ్జుల శ్రీనివాస్, గీతానగర్, జనగామ
ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్‌కు
సిద్ధంగా ఉన్నాం..
ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. 2020లో మూడు ప్లాట్లకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించా. తన ప్లాట్లతో మున్సిపల్‌కు రూ.3లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. ప్లాట్ వద్దకు వచ్చి చూసుకోవాలని గతంలో అధికారులను కోరాం. ఇప్పటికై నా ఎల్‌ఆర్‌ఎస్ కంప్లీట్ చేసి, క్లియరెన్స్ ఇప్పించాలి.
– శెట్టిపల్లి నరసింహారెడ్డి, జ్యోతినగర్, జనగామ
2020లోనే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాం..
Comments
Please login to add a commentAdd a comment