టెక్స్‌టైల్‌ టెక్నాలజీ డిప్లొమా కోర్సులు | - | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్‌ టెక్నాలజీ డిప్లొమా కోర్సులు

Published Tue, Mar 4 2025 1:51 AM | Last Updated on Tue, Mar 4 2025 1:51 AM

-

జనగామ రూరల్‌: చేనేత టెక్స్‌టైల్‌ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవా లని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు పి.చౌడేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఈ కోర్సుకు సంబంధించి 60 సీట్లు కేటాయించారని, పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలోగా హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు ఓఎస్‌డీ హిమజాకుమార్‌ను 9030079242 మొబైల్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement