మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
జనగామ రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా మహిళా సాధికారక సంస్థ ఆధ్వర్యాన మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెన్స్ మాట్లాడుతూ.. మ్యూ జికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతల తోపాటు వృత్తి రీత్యా వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 10న కలెక్టరేట్‌లో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా బహుమతులు అందిజేస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment