ఫోన్ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652
సమయం : శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు..
గద్వాల: జిల్లాలో పుర పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అఽధికారిగా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) నర్సింగ్‌రావుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసుకునేందుకు శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది.
నేడు మున్సిపల్ ప్రత్యేక అధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 9849907791, 7013959652
Comments
Please login to add a commentAdd a comment